నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ డీఎస్సీ పరీక్షల కీ విడుదలైంది. వెబ్‌సైటులో కీతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాలు తెలియజేయాలని విద్యాశాఖ సూచించింది. కీ కోసం ఇక్కడ క్లిక్ https://tgdsc.aptonline.in/tgdsc చేయండి కాగా జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరిగాయి.