నవతెలంగాణ – హైదరాబాద్: గతేడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రద్దు చేసింది. గత సెప్టెంబర్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఇవ్వనుంది.