దుబ్బాక జెడ్పీటీసీ కి పలువురి పరామర్శ

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
దుబ్బాక జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి తల్లి రాజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జెడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ,ఎంపీడీవో భాస్కర శర్మ, ఎంఈఓ జోగు ప్రభుదాస్, గుర్రాల శ్రీనివాస్ గురువారం జడ్పీటీసీ స్వగ్రామమైన తిమ్మాపూర్ లో వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love