నవతెలంగాణ;భూపాల పల్లి :-మలహర్రావు
ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయి రత్న హాస్పటల్ లో మలహర్రావు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మండలం క్రాంతి దంపతులకు కూతురు జన్మించగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మంథని నియోజకవర్గం శాసనసభ్యులు, .ఏఐసీసీ కార్యదర్శి.