బకాయిలు విడుదల చేయాలి

– శ్వేతామహంతికి ఐక్యవేదిక వినతి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
సెకెండ్‌ ఏఎన్‌ఎం, ఇతర ఎన్‌ హెచ్‌ఎం ఉద్యోగులందరికీ పెండింగ్‌ లో ఉన్న ఏడు నెలల వేతన బకాయి లను విడుదల చేయాలని వైద్యారోగ్య శాఖ ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు డాక్టర్‌ కత్తి జనార్థన్‌, డాక్టర్‌ పూర్ణ చందర్‌, డాక్టర్‌ శ్యామ్‌, సెకెండ్‌ ఏఎన్‌ ఎంల ప్రతినిధి మమత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతా మహంతికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ, బకాయిలను విడుదల చేసేందుకు కమిషనర్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు.

 

Spread the love