హైదరాబాద్‌లో తెల్లవారుజామునే ఐటీ సోదాలు

it-searches-on-brs-leaders-continue-for-second-dayనవతెలంగాణ-హైదరాబాద్ :  హైదరాబాద్‌లోని పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే బృందాలుగా విడిపోయి ఐటీ కార్యాలయం నుంచి బయలుదేరిన అధికారులు.. పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని హిందూ ఫార్చ్యూన్‌లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ సోదాలు చేస్తున్నారు.

Spread the love