తమిళనాడులో భూకంపం..

నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని చెంగల్పట్లులో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారిన తర్వాత ఉదయం 7.39 గంటలకు భూకంపం సంభవించినట్లు సమాచారం. ఇది రిక్టర్ స్కేల్ మీద 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. వెంటనే ప్రజలు ఇళ్లలో నుంచి బైటకు పరుగులు పెట్టారు. అస్సలు ఏంజరిగిందో కూడా చాలాసేపు ఎవరికి అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది.

Spread the love