ఏపీ సీఎస్‌, డీజీపీకి ఈసీ సమన్లు

నవతెలంగాణ – అమరావతి: పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్‌ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌, డీజీపీని ఆదేశించింది.

Spread the love