పట్టణంలో విద్యా దినోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాలను ఉత్సవాల భాగంగా విద్య దినోత్సవ సందర్భంగా మంగళవారం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లలో, విద్యార్థులకు స్కూలు పుస్తకాలను వితరణ చేయడం జరిగింది .అదేవిధంగా విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానంలో చేరాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్, స్ధానిక కౌన్సిలర్లు సుజాత ఇట్టిడి, నర్సారెడ్డి, బండారి ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love