ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి పదవీకాలం పొడిగింపు

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి పదవీకాలం పొడిగించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీఎస్‌ఎఫ్‌సీ పార్థసారథి పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love