నవ తెలంగాణ-వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో శుక్రవారం బి అర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బోదస్ ఎల్లయ్య అధ్వర్యంలో బూత్ స్థాయి సభ్యులను దూది బాలయ్య, బండి మహేందర్, బోదాసు ఎల్లయ్య, కటుకురీ రాజు, మందాల నర్సయ్య, అబ్బన వేని నర్సయ్య, రాచార్ల రాజు, బొమ్మెన లక్ష్మీ, గంప మనేవ్వ, గోగుల రాములను సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, మూదిరాజు మండల అధ్యక్షులు లింబద్రి, బి అర్ ఎస్ పార్టి మండల ఉపాధ్యక్షులు కటుకురీ రాజు, వడ్డెర సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోగుల రమేష్, మాజి ఏ ఎం సి వైస్ చైర్మన్ రాజేష్ బాబు, యూత్ మండల సీనియర్ నాయకులు రాచర్ల హరీష్, ఉప సర్పంచ్ రవి, మాజి ఎంపిటిసి , మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.