కోనరావుపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

కోనరావు పేటనవతెలంగాణ – కోనరావు పేట :
కొనరావుపేట మండల  నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు. మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడు : సాసాల గంగాధర్ (నమస్తే తెలంగాణ) ప్రధాన కార్యదర్శిగా జొన్నల రాజేందర్ (నవ తెలంగాణ)ఉపాధ్యక్షులు : మంగళగిరి శ్రీనివాస్(వార్త)తడుక శ్రీనివాస్ (సాక్షి) : తాళ్లపల్లి దిలీప్ గౌడ్(v6వెలుగు)గౌరవ అధ్యక్షుడు : రొక్కం దేవరెడ్డి (ఆంధ్రజ్యోతి)కార్యవర్గ సభ్యులు 
తాళ్లపల్లి శ్రీకాంత్ (సూర్య)యెల్లె శ్రీనివాస్ (మనతెలంగాణ)కస్తూరి తిరుపతి రెడ్డి(జనం సాక్షి) లు నూతనంగా ఎన్నుకున్నారు
Spread the love