అనిశాకు అడ్డంగా దొరికిన విద్యుత్ శాఖ అధికారులు

నవతెలంగాణ హైదరాబాద్: గచ్చిబౌలి విద్యుత్ శాఖ అధికారులు అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. గచ్చిబౌలి విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాము, సబ్ ఇంజినీర్ సోమనాథ్ ఒక ప్రయివేట్ కంపెనీకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.3లక్షలు డిమాండ్ చేశారు. అందులో భాగంగా రూ.20 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుపడ్డారు.

Spread the love