ఎల్లుండి మండల సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ- గోవిందరావుపేట

ఎల్లుండి శనివారం ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.  ఈ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు అధ్యక్షతన జరుగుతుందని కావున అధికారులు ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరై సమావేశాన్ని సజావుగా నిర్వహించుకునేందుకు సహకరించగలరని కోరారు.
Spread the love