నవతెలంగాణ – ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డి పేట మండలంలోని బోప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుని గా మాజీ ఎంపిపి ఎలిసాని మోహన్ కుమార్ నియమితులు అయ్యాడు.ఆయనతో పాటు 13 మంది డైరెక్టర్ లను కూడా ప్రకటించారు.నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా నారాయణ పూర్ గ్రామానికి చెందిన ఎలూసాని మోహన్, డైరెక్టర్లుగా బోప్పాపూర్ గ్రామానికి చెందిన రైస్ మిల్ వ్యాపారి బండ సతీష్ ,బొమ్మనవెని సత్యం, ఎల్లారెడ్డి పేటకు చెందిన బందారపు బాల్ రెడ్డి,గంట బాలా గౌడ్, మెండే శ్రీనివాస్,గొల్లపల్లి కి చెందిన గో గూరి శ్రీనివాస్ రెడ్డి, దు మాలకు చెందిన ఇప్ప దేవేందర్ రెడ్డి,రాజన్న పేటకు చెందిన నమిలి కొండ నర్సింహులు, కొరుట్లపేటకు చెందిన తాడ అవునూరు ప్రతాప్ రెడ్డి,అక్కపల్లికి చెందిన బోనాల శ్రీదర్, తి మ్మాపూర్ కు చెందిన భూక్యా అమునా వెంకట పూర్ కుచెందిన మెడి శేట్టి శ్రీనివాస్, బండ లింగం పల్లికి చెందిన జంగ నర్సారెడ్డి లు ఎన్నికయ్యారు. నూతన మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ,డైరెక్టర్ లు గాఎన్నికటిన వారికి పలువురు ప్రజాప్రతినిధులు,మిత్రులు అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలిపారు.