పేరాయిగూడెంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజక వర్గం, అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామ కమిటీ ఆద్వర్యంలో అధ్యక్షులు చిప్పనపల్లి బజారయ్య నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి,వైస్ ఎంపీపీ ఫణీంద్ర, నాయకులు రాజమోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రమణారావు, ఉద్యమ నాయకులు ముబారక్, కొల్లు రమణ, వార్డు మెంబర్లు శ్రీను, సుజాత, రహిమూన్, బేబీ, రాజు, అల్లిగూడెం పార్టీ ప్రెసిడెంట్ శ్రీను నాయకులు బాజీ, అప్పలరాజు, ఉపేంద్ర, వెంకట్రావు, ప్రేమ్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love