– ఈనెల 7వ తేదీ వరకు ఫ్లాట్ 50 శాతం తగ్గింపు
నవతెలంగాణ హైదరాబాద్: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ రానే వచ్చింది. నెక్సస్ హైదరాబాద్ మాల్‌లో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు ఉండే ఈ వైబ్ చెక్ సేల్‌లో 50 పైగా బ్రాండ్‌లపై ఫ్లాట్ 50 శాతం తగ్గింపు కలదు. ఆగస్టు 15 వరకు 60 శాతం వరకు తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్లు ఫ్యాషన్, పాదరక్షలు, ఉపకరణాలు, సౌందర్య ఉత్పత్తులపై ఉంది. నెక్సస్ వన్ యాప్ ద్వారా రివార్డులు కూడా కలవు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. గ్రౌండ్ జీరో సెటప్, ఇందులో ఐదు ప్రత్యేకమైన పాప్ అప్ స్టోర్‌లు ఉన్నాయి. ఈ స్టోర్‌లో ప్రధాన ఫ్యాషన్ బ్రాండ్‌ల నుంచి లేటెస్ట్ ట్రెండ్ను ప్రదర్శిస్తారు. దుకాణదారులకు ఈ సీజన్‌లో అత్యుత్తమ వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తాయి. ఇది ఫ్యాషన్ ఔత్సాహికులకు సరైన గమ్యస్థానంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అనేది వార్డ్‌రోబ్‌ను అప్‌డేట్ చేయాలనుకునే వారికి ఒక అవకాశమని చెప్పొచ్చు. కొత్త ఉత్పత్తులతో పాటు షాపింగ్‌ని ఆస్వాదించాలని చూస్తున్న ఎవరికైనా ఉత్తేజకరమైన విషయమే. ఈ ఆఫర్లను ఎవరూ మిస్ కాకండి, ఎన్నో వెరైటీలు, సరసమైన ధరలకు లభిస్తున్నాయి. ఈరోజే మాల్‌ను సందర్శించండి.