ఈనోలో చప్పరించే బిల్లలు

ఈనోలో చప్పరించే బిల్లలున్యూఢిల్లీ : ఎసిడిటి నుంచి ఉపశమనం కల్పించడానికి ఉపయోగించే ఈనోలో కొత్తగా చప్పరించే బిల్లలు (ఈనో చూవి బైట్స్‌)ను విడుదల చేసినట్లు హేలియన్‌ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు చప్పరించేందుకు అను వైన యాంటాసిడ్‌ ఈనో చూవబుల్‌ బైట్స్‌ను టాంగీ లెమన్‌, జెస్టీ ఆరెంజ్‌ రెండు రుచులలో ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఇవి ఎసిడిటీ నుంచి తక్షణం ఉపశమనం కల్పిస్తాయని పేర్కొంది.

Spread the love