రేపు ఈసెట్ ఫలితాలు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఈసెట్ ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే.

Spread the love