నవతెలంగాణ – డిచ్ పల్లి
బిఎ, బికాం, డిఎస్ సిబిబిఎ 2వ, 4వ, 6వ సెమిస్టర్ (రెగ్యులర్) ప్రయోగాత్మక పరీక్షలు తెలంగాణ యూనివర్సిటీ లోని అనుబంధ కళాశాలలో 10 జూన్ నుండి ప్రారంభమై 25 జూన్ వరకు కొనసాగుతాయని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ అరుణా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www.telangana University.ac.in ను సంప్రదించాలని తెలిపారు.