నవతెలంగాణ-ఆర్మూర్
లయన్స్ క్లబ్ అఫ్ నవనాతపురం లయన్స్ కంటి ఆసుపత్రి లో జరుగుతున్నా కంటి చికిత్సలను లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోహన్ దాస్ శుక్రవారం పరిశీలించారు. 32 పేషెంట్స్ కు కంటి పరీక్షలు,9 పేషెంట్స్ కు కంటి ఆపరేషన్స్ చేస్తున్నట్లు వైద్యులు శ్రీనివాస్,,. బుజంగారెడ్డి లు చేస్తున్నట్టు తెలిపారు. కంటి చికిత్స లకు వచ్చిన వారికి పండ్లు, బిస్కెట్స్ పంపిణి , కంటి అద్ద లను ఉచితంగా సరఫరా చేసినారు ఈ కార్యక్రమంలో లయన్ కొంగి మనోహర్ పాల్గొన్నారు.