లాల్‌దర్వాజలో నకిలీ స్వీట్స్ తయారీ గుట్టురట్టు

నవతెలంగాణ – హైదరాబాద్
నగరంలోని లాల్‌దర్వాజలో నకిలీ స్వీట్స్ తయారీ గుట్టురట్టయింది. రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న మిల్క్‌పౌడర్‌ను తీసుకొచ్చి నిందితులు నకిలీ స్వీట్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌: నగరంలోని లాల్‌దర్వాజలో నకిలీ స్వీట్స్ తయారీ గుట్టురట్టయింది. రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న మిల్క్‌పౌడర్‌ను తీసుకొచ్చి నిందితులు నకిలీ స్వీట్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Spread the love