నిషిత డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డాటా సియాన్స్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ

నవతెలంగాణ- కంటేశ్వర్
నిశిత డిగ్రీ కళాశాల, నిజామబాద్ న బిఎస్సి B.sc డాటా సియన్స్ ఈస్ గియర్ (Datta sheunce) is gear విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ నగరంలోని శ్రీలత గార్డెన్స్ లో ఘణంగా బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో సాంస్కృతిక కార్యక్రమంల్లో పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించారో వారికి మెడల్స్, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నిశిత కళాశాల చైర్మన్ నిఖిల్ ప్రిన్సిపాల్ డా||కె. స్వప్ప , డైరెక్టర్ డా॥ సీఎం షేక్, కళాశాల కరస్పాండెంట్ రాజు, డిపార్ట్ మెంట్ హెడ్స్ మధుసూధన చారి, ఝాన్సి గాళ్లు ఇతర అధ్యాపకులు పాల్గొనడం జరిగింది.

Spread the love