అప్పుల బాధతో రైతు మృతి..

నవతెలంగాణ – ధర్మారం
మండలంలోని  ఖమ్మర్ ఖాన్ పేట గ్రామానికి చెందిన విలాసాగరం కనుకయ్య, (50) అనే రైతు అప్పుల బాధ భరించలేక తన ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అని అతని భార్య ఇలా సాగరం పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి. సత్యనారాయణ తెలిపారు.
Spread the love