నవతెలంగాణ – జుక్కల్
మండలమలోని గ్రామాలలో వర్షం గురువారం నాడు ఙారీగా కురియడంతో రైతుల హర్షంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చుస్తున్న రైతులు ఒక్కసారిగా వాతవరణంలో మార్పు సంభవించి భారీ వర్షం కురిసింది. రైతులు శుక్రవారం నుండి వ్వవసాయ పనులలో నిమగ్న మైపోతామని రైతులు తెలిపారు. ఇప్పడికే ఎరువులు, విత్తనాలు తెచ్చి పెట్టుకుని అంతా రేడి చేసిన రైతులు కొన్నాళ్ల నుండి వర్షం లేక రైతులు ఒకింత ఒత్తిడికి లోనవుతున్న క్రమంలో ఇప్పుడు గురువారం పడిన వర్షం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.