– ఏడిఎ నూతన్ కూమార్
నవతెలంగాణ – జుక్కల్ : రైతులకు విధిగా రశీదుతో కూడిన బిల్లులు తప్పక ఇవ్వాలని బిచ్కుంద వ్వవసాయ వలయాదికారీ నూతన్ కూమార్ అన్నారు. గురువారం నాడు మండల కేంద్రంలోని ఏవో నవీన్ కూమార్ ఆధ్వర్యంలో ఏరువుల గుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎరువుల గుకాణాల యజమానులు పాటీంచాల్సిన నియమ నిభంగనలు వివరించారు. వానాకాలం సంభందించే అమ్మే విత్తనాలు, ఎరువులు , నాణ్యమైన విత్తనాలను అందించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడిఏ నూతన్ కూమార్, ఏవో నవీన్ కూమార్, మండలంలోని ఎరువులలదుకాణాల డీలర్లు తదితరులు పాల్గోన్నారు.