నవతెలంగాణ- చివ్వేంల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో లబ్ధి పొందిన రైతులందరూ నల్లగొండ డిస్ట్రిక్ట్ కోపరేటివ్ బ్యాంక్ సూర్యాపేట బ్రాంచ్ ( గడ్డమీద బ్యాంక్) నందు బుధవారం నుండి రైతులు తమ యొక్క క్రాప్ లోను రెన్యువల్ చేసుకుని మాఫీ డబ్బులు తిరిగి పొందాలని మరింత సమాచారం కొరకు చివ్వెంల కోపరేటివ్ సొసైటీ యందు సంప్రదించాలని పిఎసిఎస్ చైర్మన్ మారినేని సుధీర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు..