నేడు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

నవతెలంగాణ – హైదనాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని భావించిన కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులను వివిధ దశల్లో వడబోసి ఎట్టకేలకు 58 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాని ఈరోజు కాంగ్రెస్‌ విడుదల చేయనుంది.

Spread the love