కొట్టుకుపోయిన డ్యామ్ గేట్.. హెచ్చరికలు జారీ

నవతెలంగాణ – అమరావతి : తుంగభద్ర నది వరద ఉద్ధృతికి కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ గేట్ నుంచి 35వేల క్యూసెక్కులు, మొత్తంగా 48 వేల క్యూసెక్కులు దిగువకు వస్తున్నాయి. కర్నూలు(D)లోని కౌతాలం. కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సహాయం 5 1070, 112, 18004250101 ລ້ చేయాలని సూచించారు.

Spread the love