సూర్యాపేటలో తొలి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి ‘ఖమ్మం – నల్లగొండ – వరంగల్‌’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని 457 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఆయన తొలి ఓటు వేశారు.

Spread the love