బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Former MLA visits victim's familyనవతెలంగాణ – పెద్దాకొడప్ గల్ 
పెద్దకొడప్ గాల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హన్మాత్ రెడ్డి గారి మాతృమూర్తి ఇటీవల చనిపోవడంతో వారి కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఎవరు అధైర్య పడద్దని తమకు నేనున్నానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దకొడప్ గల్ మాజీ ఎంపీపీ వి ప్రతాప్ రెడ్డి , సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love