నవతెలంగాణ మహబూబాబాద్:
మహబూబాబాద్ పార్లమెంట్ లో పలు కార్యక్రమాలు ముగించుకొని మాజీ కేంద్రమంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ తిరిగి మహబూబాబాద్ తన క్యాంపు కార్యాలయం మార్గ మధ్యలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కంబాలపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తులకు ఘోరు రోడ్ ప్రమాదం జరగడం వల్ల నలుగురు చనిపోగా ఇద్దరు పరిస్థితి విషమం ఉండగా అన్ని తానై ధైర్యం ఇచ్చి ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించి, అధికారులకు సమచారం ఇచ్చి బాధ్యత వహించిన మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ గారు.పండుగ పూట ఇలాంటి ఘోరమైన సంఘటన జరగడం చాలా బాధాకరం అని బలరాం నాయక్ కన్నీరు పెట్టారు.