బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. నలుగురికి గాయాలు

నవతెలంగాన – చిట్యాల టౌన్
చిట్యాల మండల కేంద్రంలోని సంతోష్ నగర్ లో శుక్రవారం పీఏసీఎస్ సమీపంలో నివాస గృహాల మధ్యన ఓ ఇంటిలో అనధికారికంగా నిర్వహిస్తున్న  పటాసుల తయారీ కేంద్రంలో పేలుళ్లు  సంభవించి నలుగురికి గాయాలయ్యాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Spread the love