ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు

UIDAIనవతెలంగాణ – హైదరాబాద్
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్రం మరోసారి పెంచింది. నేటితో ముగుస్తున్న డెడ్‌లైన్‌ను 14 జూన్ 2025 వరకు పొడిగించింది. పౌరులు ప్రతి పదేళ్లకు తమ సమాచారాన్ని ఆధార్‌లో అప్డేట్ చేస్తుండాలి. ఏజ్, పర్సనల్, అడ్రస్ మార్పులను నమోదు చేసుకోవాలి. ఆధార్ సేవా కేంద్రం లేదా UIDAI వెబ్‌సైట్ ద్వారా ఫ్రీగా మార్పులు చేసుకోవచ్చు.

Spread the love