పందిల్లలో ఉచిత వైద్య శిబిరం 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో ఆర్ వి  ఏం మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి  మధ్యాహ్నం రెండు గంటల వరకు రోజులకు ఉచిత వైద్య సేవలు అందించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపించేశారు.

Spread the love