మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం హర్షనియం..

నవతెలంగాణ-డిచ్ పల్లి : కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం జన్మదినోత్సన్ని ఇందల్ వాయి మండల కేంద్రంలో
ఘనంగా జరుపుకొన్నారు.. ఆనంతరం మహిళ మానులకు ఉచిత బస్ సౌకర్యం అమల్లోకి వచ్చిందనీ మహిళలకు ఇందల్ వాయి బస్టాండ్ లో వివరించారు.ఈ సందర్బంగా మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్ఎ,న్ డీసీసీబీ డైరక్టర్ కోరట్ పల్లి అనంద్ మాజీ సాగునీటి సంఘం ఛైర్మెన్ గట్టు కడారీ, పూజ్యం రవికుమార్.మాజీ సర్పంచ్ సదనాంధ్, వసంత్ రావు, మోతిలాల్ నాయక్ తదితులున్నారు
Spread the love