ఎమ్మెల్యే హరీశ్ రావుకు పండ్లు అందజేత

నవతెలంగాణ – సిద్దిపేట

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన పద్మ శివరాత్రి సందర్భంగా పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగను ప్రతి ఒక్కరూ భక్తితో జరుపుకోవాలని సూచించారు.
Spread the love