నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరుకున్నారు. కాగా, నిన్న ఎమ్మెల్యే బండ్లతో మంత్రి జూపల్లి చర్యలు జరిపిన విషయం తెలిసిందే.