ఘనంగా గంగమ్మ కళ్యాణ మహోత్సవం

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని గంగమ్మ ప్రథమ వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగాదేవి కళ్యాణ మహోత్సవంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love