నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని పోసానిపేట శిశు మందిర్ లో, వేసవి సెలవులు పూర్తి కావడంతో, సోమవారం పాఠశాలలో గాయత్రీ యజ్ఞాన్ని నిర్వహించి పునర్పానందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గిరి రెడ్డి మహేందర్ రెడ్డి, పాఠశాల అధ్యక్షులు బలగం వెంకట్ రాములు, ఉపాధ్యక్షులు నా రెడ్డి మహిపాల్ రెడ్డి, వీడీసీ సుద్దాల లింగం, పాఠశాల మాతాజీలు, ఆచార్యులు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.