స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా గ్లోబల్ యాక్సిసిబిలిటీ అవేర్నెస్ డే

నవతెలంగాణ – కంటేశ్వర్
స్థానిక మారుతినగరిలోని స్నేహ సోసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో గ్లోబల్ యాక్సిసబిలిటీ అవేర్నెస్డే (ప్రపంచ ప్రాప్యాత అవగాహన దినము) ను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడవల్లి శ్రీహరి రీటైర్డ్ ప్రొఫెషర్ (Visually challenged) పాల్గొని ప్రసంగించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ యాక్సిసబిలిటీ సౌలభ్యత తేదీ సముద్రమంతా విశాలంగా ఉంటుందని అదే వికలాంగులకు సౌలభ్యం గురించి మాట్లాడినట్లయితే శారీరకంగా వికలాంగులకు అడ్డంకి రైతు వాతావరణాన్ని కల్పించి వారికి వీలు చైర్స్ సౌకర్యం కల్పించడం ద్వారా వారు నిత్యవసరాలకు వారికి పనులను చేసుకోగలుగుతారు అదేవిధంగా బదిలీలు తాము అవసరాలను టచ్ సింబల్స్ ద్వారా తెలియ చేయగలుగుతారు అందులో మొబిలిటీ ద్వారా వారు స్వతంత్రంగా జీవించగలరు అని తెలియజేశారు. కావున ప్రభుత్వం వీరికి సాంకేతికతను టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. మానవ ప్రవర్తన అనేది మనస్తత్వానికి అందనిది గా ఉంటుందని కావున మానవుడు ఈ క్షణం ఏ విధంగా స్పందిస్తాడో మనస్తత్వం వైద్య నిపుణులకు కూడా అర్థం కాని అంశం ఈ కార్యక్రమానికి మానసిక వైద్యనిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మానవునికి జ్ఞాపకశక్తి చాలా ప్రాధాన్యమైనది అందులో దీర్యకాలిక జ్ఞాపకశక్తి తాత్కాలిక జ్ఞాపకశక్తి ప్రస్తుత జ్ఞాపకశక్తి మూడు రకాలుగా అందులో మనం సద్దతో విన్న వాటిని ధర కాలిక జ్ఞాపక శక్తి ఉంటుంది దీనిని మనం రికవరీ చేయవచ్చు జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి చిట్స్ ద్వారా ప్లాకార్డు ద్వారా పజిల్స్ ద్వారా క్రాస్ వర్డ్స్ ద్వారా శిక్షణ ఇచ్చిన ట్లయితే జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుందన్నారు మానసిక వికలాంగులు జ్ఞాపకశక్తి తప్పగా ఉంటుంది కాబట్టి వారికి అనేకసార్లు చెప్పాల్సి ఉంటుందని దివ్యాంగులు చాలా ఓపికగా నేర్చుకోవాలని ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి ప్రోగ్రాం ఆపరేటర్ శ్రీనివాస్ గౌరీ శంకర్ మానసిక పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులు అందుల పాఠశాల సిబ్బంది హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రామ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love