బంగారం ప్రియులకు శుభవార్త

నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం ప్రియులకు శుభవార్త మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి.. హైదరాబాద్ లో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి, రూ. 59, 730 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి, రూ. 54, 475 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1400 తగ్గిపోయి రూ. 77, 600 గా నమోదు అయింది.

Spread the love