షారుఖ్ అభిమానులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: షారుఖ్ అహ్మదాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న వడదెబ్బ నుంచి కోలుకోవడానికి చికిత్స తీసుకున్న షారుఖ్ కోలుకోవడంతో నేడు ఉదయం డిశ్చార్జ్ అయి ముంబైకి బయలుదేరినట్టు సమాచారం. ఇక షారుఖ్ ని కలవడానికి ఆ మ్యాచ్ కి వచ్చిన షారుఖ్ ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాస్పిటల్ కి వెళ్లారు. అలాగే షారుఖ్ హాస్పిటల్ లో చేరాడని తెలియడంతో పలువురు అభిమానులు ఆ హాస్పిటల్ బయట గుమిగూడారు.

Spread the love