తిరుమల భక్తులకు శుభవార్త..

TTDనవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ 10 గంటలకు టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంభందించిన ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. tirupatibalajitemple ఇక ఈ టికెట్లు పొందాలనుకునే వారు https://www.tirumala.org/ ఈ వెబ్‌ సైట్‌ ద్వారా పొందవచ్చును.

Spread the love