గ్రూప్-2 పరీక్ష వాయిదాకు ప్రభుత్వం నిర్ణయం.?

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. వెనువెంటనే ఎగ్జామ్స్ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రూప్ -2ను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, రెండు రోజుల గ్యాప్ తో ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలకు షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే.

Spread the love