నవతెలంగాణ – నూతనకల్
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామేల్ జన్మదిన వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డిలు కేక్ కట్ చేసి మిఠాయిను పంపిణీ చేశారు అనంతరం శాసనసభ సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కట్ట మల్లారెడ్డి, రామసహాయం అనూప్ రెడ్డి పగిళ్ల అశోక రెడ్డి కొంపల్లి మల్లారెడ్డి సురకంటి చంద్రారెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ మాజీ జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పన్నాల రమా మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ తీగల కరుణశ్రీగిరిధర్ రెడ్డి, నాయకులు బండారు లింగారెడ్డి, పాండవుల లింగయ్య, బొడ్డ పెళ్లి అంజయ్య,, బొల్లెపల్లి అశోక్ దరిపెల్లి వీరన్న సాబాది వాసుదేవరెడ్డి మొంచు చక్రయ్య గునిగంటి వెంకన్న భూ రెడ్డి సంజీవరెడ్డి తునుకునూరి సైదులు గౌడ్ బద్దం వెంకట్ రెడ్డి, లింగాల రామచంద్రు పన్నాల సైదిరెడ్డి గుర్రం సత్యనారాయణ, బండపల్లి సాగర్, ఏనుగు తల సోమయ్య బద్దం ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు