ఘనంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఎంపీటీసీ నల్లగోండ లక్ష్మి,బీఆర్ఎస్ చేరికల కమిటీ చైర్మన్ బోయినిపల్లి శ్రీనివాస్ రావు, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు హజరయ్యారు.

Spread the love