
మండలం లోని నాయినవానికుంట గ్రామంలో ఆదివారం విగ్రహదాతలు గ్రామానికి చెందిన వెటర్నరీ డాక్టర్ మూల విక్రమ్ రెడ్డి, పూజిత దంపతులు,వారి తల్లీ దండ్రులు మూల శేఖర్ రెడ్డి, నారాయణమ్మ అందించిన విగ్రహానికి కొట్టె కోటేష్ కుటుంభ సభ్యుల ఆధ్వర్యంలో సిద్ధివినాయ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల గణపతి నామస్మరణ ఘనంగా చేప ట్టారు.గ్రామస్తుల ఆధ్వర్యంలో పురోహితులు శేఖర్ బాబు సహాయకుల పర్యవేక్షణలో విశేష పూజలు చేశారు.ఈ గ్రామస్టులు ఈ కార్యక్రమంలో నడ్డి నాగరాజు, లవకుశ, కత్తి జనార్దన్ రెడ్డి, ఆవుల ముత్యాల్ రెడ్డి, కూన్ రెడ్డి విజయందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,చెవుల సైదయ్య,తదితరులు పాల్గొన్నారు.