కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామంలో నీ ఉన్నత పాఠశాలలో విద్యా బోధచిన ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు అంజయ్య సార్, భూమయ్య, మారుతి సార్, శ్రీనివాస్ కు ఆ గ్రామ పెద్దలు వై గోవింద్ శాలువలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యా బధించిన ఉపాధ్యాయులు గ్రామానికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు చుట్టు ప్క్కల గ్రామాల నుండి వచ్చిన బ విద్యార్థిని విద్యార్థులకు వారి బోధన అమూల్యమైనవని గుర్తు చేశారు. వారికి సన్మానం చేసిన గ్రామ పెద్దలు బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్, మాజీ సర్పంచ్ విట్టల్ గురుజి, సాయ గౌడ్, యోగ గురు సంజు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.