డాక్టర్ ప్రియాంక కు ఘన సన్మానం..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రియాంకను శాలువాతో ఘనంగా సన్మానించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సుధాకర్ తదితరులు.
Spread the love